Latest News

India rise to no.1 in ODI

ఐ సి సి  ర్యాంకింగ్ లో ఇండియా మళ్లీ నెంబర్ వన్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ తో  రెండు వరుస విజయాల  తరవాత భారత్ 144 రేటింగ్ పాయింట్స్ తో ఆస్ట్రేలియా ను సమం చేసింది . ఆస్ట్రేలియా  , జింబాబ్వే  తో ఓడగా ,111 పాయింట్స్ తో 4 వ ప్లేస్ ను కైవసం చేసుకుంది . 

No comments:

Post a Comment

TelugodiMovies Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.
Published By Gooyaabi Templates