Latest News

తెలంగాణకు అన్యాయం- కెసిఆర్ అసంతృప్తి

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి న్యాయం చేయలేకపోయారని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం పునర్విభజన బిల్లులో ప్రస్తావించిన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.తెలంగాణకు సంబంధించి ఒక్క ఉద్యాన యూనివర్శిటీని మాత్రమే కేటాయించారు.ఈ నేపధ్యంలో కెసిఆర్ తనకు ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

TelugodiMovies Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.
Published By Gooyaabi Templates