Latest News

'కరోర్ పతి' తో సానుకూల ధృక్పథం: అమితాబ్ బచ్చన్

'కౌన్ బనేగా కరోర్ పతి' కార్యక్రమంతో భాగస్వామ్యం అయ్యే వారిలో మార్పు తథ్యమని బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఆ ప్రోగ్రామ్ తప్పకుండా భాగస్వాముల్లో విపరీతమైన సంతృప్తిని మోసుకువస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆ కార్యక్రమం.. 'కరోర్ పతి-8' గా మరోమారు మన ముందుకు రానుంది.  వచ్చే ఆగస్టు నెల నుంచి సోనీలో ప్రసారం కానున్న ఈ షోకు అమితాబ్ వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరించనున్నారు.



No comments:

Post a Comment

TelugodiMovies Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.
Published By Gooyaabi Templates