Latest News

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు.......

    వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి తమిళనాడు తరహాలో పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో జిల్లాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. సీఎం హామీ జిల్లాలో పత్తి ఆధారిత పరిశ్రమ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే జిల్లాలో 14 టీఎంసీ, 90 పాత జిన్నింగ్ మిల్లులున్నాయి. రోజుకు 80వేల బస్తాల మేరకు ముడిపత్తి జిన్నింగ్ చేసే సామర్థ్యం ఉంది. 2,75వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని పండిస్తున్నారు. 48లక్షల క్వింటాళ్ళ పత్తి దిగుబడి వస్తోంది. సర్కార్ నిర్ణయం అమలైతే ఇక్కడి పత్తిని ఇక్కడే సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.









No comments:

Post a Comment

TelugodiMovies Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.
Published By Gooyaabi Templates