హైదరాబాద్ : 2001లో 'మురారి' ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన స్టంట్ మాస్టర్ ఇతను. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోలతో భారీ ఫైట్లు చేయించాడు. ఇప్పుడు 'బాహుబలి' కోసం ప్రభాస్, రానా, అనుష్కతో ఫైట్లు చేయిస్తున్నాడు. అతనే వెండితెర పోరాటాల సృష్టికర్త పీటర్ హెయిన్స్. ఫైట్లతోపాటు ఇతనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఎత్త్తెన కొండలపై నుంచి తాడు సాయంతో దిగడం, అత్యంత చలి ప్రదేశాల్లో జలపాతాలలో ఈత కొట్టడం వంటి ఇష్టాలున్నాయి. వీటన్నింటితోపాటు మనోడికున్న మరో ప్రత్యేకత రోజుకో డ్రెస్‌లో కనిపించడం. 'బాహుబలి' సెట్‌కి పీటర్ రోజుకోరకం డ్రెస్, కేశాలంకరణతో వస్తున్నాడు.
రాజమౌళి తన సినిమా హీరోల పుట్టినరోజులకు ఫస్ట్‌లుక్‌తో పలకరించిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.
Popular Posts
-
Bangladesh won the toss and choose to field..... Score:Ind-14/1 in 5.2 overs
-
Bollywood moovies releasing this friday are:11-07-2014 Humpty Sharma Ki Dulhania, Bollywood Villa Munna Mange Memsaab
Telugodimovies
Subscribe to:
Post Comments (Atom)
Live Score Card
Follow us on facebook
Side Ad
Blog Archive
-
▼
2014
(170)
-
▼
June
(46)
- Quotes
- మహేష్ బాబు ‘ఆగడు’ న్యూ రిలీజ్ డేట్
- Emotional Fool Video Song From Humpty Sharma Ki ...
- Vikramadithyan Movie Trailer
- Quotes
- Rani Mukerji's Mardaani Movie Trailer
- TRANSFORMERS 4: AGE OF EXTINCTION RELEASING ON 2...
- 41st Annual Daytime Emmy Awards:Few of winners
- India to play Test, ODI series in Australia ahead ...
- Rupee trading a tad weak at 60.19
- Modi govt to present Rail Budget on July 8, Union ...
- Manchale Manchale Bit Song(Video) From Autonagar S...
- Autonagar Surya Latest Movie Trailer - Samantha,Na...
- Rahat Fateh Ali Khan - Zaroori Tha
- Kick:Jumme Ki Raat Video Song -Salman Khan,Jacquel...
- Quotes
- Characters like 'Aisha' come across very rarely in...
- Babu and KCR look to Centre to settle ‘power strug...
- Humshakals is third highest opener-earns Rs. 25 cr...
- Kalley Kalley Palike Official Video Song from Palnadu
- Velai Illa Pattadhaari (VIP) Official Trailer - D...
- Nee Jathaga Nenundali Movie Nijama Kala Bit Video...
- New Telugu Movies Releasing This Weekend
- New Movies Releasing This Friday
- Baahubali -Tamanna Out-Anushka In.... ?
- Amit Sahni Ki List - Official Trailer
- Universal Truths
- Modi government takes steps to control inflation...
- ఈరోజుతో ఆఖరవుతున్న వర్ల్ డ్ కప్ ఓపెనింగ్ రౌండ్....
- Bahubali to release on April-17...?
- Allu arjun Guest Role in gollabhama Movie
- Priyuralu Pilichindi Videos Songs- Amayane Na Kavi...
- Bangladesh vs India Live Coverage:2nd ODI in Mirpur
- World Cup 2014 : Mueller's spectacular hat-trick t...
- District wise number series in Telangana State
- Quotes
- Vehicle registrations with TS from 16 June 2014
- Quotes
- Kick Official Trailer,Salman Khan Kick Movie Lates...
- Oil prices:Flaw heel of India
- quotes
- Heatstroke Official Trailer-1
- Vinave Vinave Telugu Video Song from RajaRani
- 'బాహుబలి' సెట్స్ పై పీటర్ హెయిన్స్
- PM Modi arrives to a grand welcome in Bhutan, hund...
- Defending champions Spain crushed to a 1-5 defeat ...
-
▼
June
(46)
No comments:
Post a Comment